Burning Topic: గాజాలో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన!
Burning Topic: గాజా యుద్ధం ముగింపు దిశగా ముందడుగు! ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాశ్వత శాంతి కుదిరే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు.
Burning Topic: గాజాలో యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన!
Burning Topic: మూడేళ్లుగా అల్లకల్లోలమైన గాజాలో యుద్ధం ముగిసినట్లేనా? హమాస్ ఆయుధాలను అప్పగించేందుకు అంగీకరించిందా? ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గుతాయా?.. వీటన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాశ్వత శాంతి దిశగా పెద్ద ముందడుగు పడిందని ప్రకటించారు.
ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు కొత్త పాలస్తీనా పోలీస్ వ్యవస్థతో కలిసి గాజా ప్రాంతంలోని పౌరుల భద్రత బాధ్యతలు తీసుకోనుంది. కాగా ఈ మొత్తం వ్యవహారంలో ఇజ్రాయెల్ ఎంత వరకూ సహకరిస్తుందనేది కీలకంగా మారనుంది.
Next Story




