Off The Record: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నీట్ ఉద్యమం ఆగిపోతుందా

Off The Record: నీట్ పేపర్ లీకేజీపై విరుచుకుపడ్డ జెన్-జీ విద్యార్థులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 25 July 2026 10:53 AM IST
Off The Record
X

Off The Record: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే నీట్ ఉద్యమం ఆగిపోతుందా

Off The Record: ఒక చిన్న నిప్పు కణం కారడవిని దహించివేసినట్టు, చిన్న నీటి బిందువుతో మొదలైన సంద్రం మొత్తం పట్టణాలనే ముంచేసినట్టు. ఒక్కడి గళంతో మొదలైన ఓ నినాదం.. లక్షలు, కోట్ల గొంతుల రణ నినాదంగా మారుమోగుతోంది. మొత్తం ఢిల్లీ గద్దెనే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

అదే సీజేపీ ఉద్యమం. ఇది ఎవరూ ఊహించనిది. దశాబ్ధాల పైబడి ఎదురులేకుండా పాలిస్తోన్న మోడీ సర్కార్‌ను.. ఈ యువ కెరటం కదిలించివేస్తోంది. కేవలం నీట్‌ వంటి ప్రశ్నా పత్రాల లీకేజి ఒకటే ఉద్యమాన్ని ఇంతలా ఉరకలెత్తిస్తోందా.. లేక నేటి తరం యువతలో భవిష్యత్తుపై భరోసాలేక పిడికిలి బిగిస్తోందా..? దీనిక వెనక విదేశీ శక్తుల హస్తం ఉందన్న ఆరోపణలో నిజమెంత..? ప్రతిపక్షాలకు సాధ్యం కాని ఉద్యమాన్ని యువత ఎలా ముందుకు నడిపిస్తోంది..? జెన్‌-జీ దెబ్బకు.. మోడీ దిగిరాక తప్పదా..?

కేంద్రమంత్రి రాజీనామాతో.. ఉద్యమం పరిసమాప్తం అవుతుందా లేక భవిష్యత్ పోరాటలకు ఇదే నాంది అవుతుందా..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story