Off The Record: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
Off The Record: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు క్షేత్రస్థాయి వ్యూహం.
Off The Record: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
Off The Record: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ, టిడిపి అధినేత చంద్రబాబు.. ప్రజా ప్రతినిధులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ శాసనసభ్యులకు, నియోజకవర్గ ఇన్చార్జిలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడం, కార్యకర్తలను చైతన్యపరచడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడం.. ఈ నాలుగు అంశాల చుట్టూనే టీడీపీ కొత్త రాజకీయ వ్యూహం తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. అసలు ఎమ్మెల్యేల పనితీరుపై ఎందుకు ఫోకస్ పెరిగింది? అధిష్ఠానం ఎలాంటి సంకేతాలు ఇస్తోంది?. లెట్స్ వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ ఫోకస్.
Next Story




