Business Pulse: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. నిపుణుల వార్నింగ్!

Business Pulse: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.

Arun Chilukuri
Published on: 20 July 2026 2:37 PM IST
Business Pulse
X

Business Pulse: బంగారంపై పెట్టుబడి పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. నిపుణుల వార్నింగ్!

Business Pulse: ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఈ తరుణంలో పసిడిపై పెట్టుబడులు పెట్టే వారు ఎమోషన్స్ లేదా భయంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా చాలా ఆచితూచి వ్యవహరించాలని మార్కెట్ విశ్లేషకులు నంది రామేశ్వరరావు హెచ్చరించారు. బంగారం, క్రూడ్ ఆయిల్ మధ్య కోరిలేషన్, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తున్నాయో 'hmtv బిజినెస్ పల్స్' డిబేట్‌లో నిపుణులు క్షుణ్ణంగా వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story