Off The Record: బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ 'ప్రొగ్రెస్ రిపోర్టులు'!

Off The Record: బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేటీఆర్ కసరత్తు. లీడర్ల చేతికి నియోజకవర్గ సర్వే ప్రొగ్రెస్ రిపోర్టులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Jun 2026 7:06 AM IST
Off The Record
X

Off The Record: బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ 'ప్రొగ్రెస్ రిపోర్టులు'!

Off The Record: ఓ వైపు కేడర్‌లో భరోసా నింపడం, మరోవైపు ముఖ్యనేతలను పరుగులు పెట్టించడం. ఇలా పార్టీ బలోపేతం కోసం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఉమ్మడి జిల్లాల పర్యటనలు చేస్తోన్న కేటీఆర్.. ఆ సమావేశాల్లోనే నేతల ప్రొగ్రెస్‌ రిపోర్టులను వారికి అందజేస్తున్నారట. ప్రజా సమస్యలపై ఎవరు పోరాడుతున్నారు..?

పార్టీ కార్యక్రమాలను ఎవరు బాగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులకు తెప్పించుకుంటున్నారట. మరి నేతల పనితీరుపై అధిష్టానం సంతృప్తిగా ఉందా లేక సీరియస్ గా ఉందా..? గత ప్రభుత్వంలో కేడర్‌ను పెద్దగా పట్టించుకోలేదన్న కేటీఆర్ వ్యాఖ్యల్లో మతలమేంటి..? వాచ్ థిస్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story