News Analysis: కొత్త పథకాల మాట లేదు.. ఉన్న పథకాలపై కోత: బిఆర్ఎస్ నేత డాక్టర్ దిలీప్ రెడ్డి
News Analysis: కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పథకాలు రాకపోగా, ఉన్న పథకాలపై కోతలు విధిస్తున్నారని బిఆర్ఎస్ నేత డాక్టర్ దిలీప్ రెడ్డి విమర్శించారు.
News Analysis: కొత్త పథకాల మాట లేదు.. ఉన్న పథకాలపై కోత: బిఆర్ఎస్ నేత డాక్టర్ దిలీప్ రెడ్డి
News Analysis: తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క కొత్త పథకాన్ని తీసుకురాకపోగా, కెసిఆర్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తోందని బిఆర్ఎస్ నేత డాక్టర్ దిలీప్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 'hmtv' నిర్వహించిన న్యూస్ అనాలిసిస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కెసిఆర్ గారి మానస పుత్రిక అయిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శించారు. పెళ్లి అయిన వెంటనే అందాల్సిన లబ్ధి చెక్కులు, ఇప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అందే పరిస్థితి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్, ఉన్న లబ్ధిని కూడా సరిగ్గా అందించడం లేదన్నారు.
Next Story




