Off The Record: యువకుల ఓట్ల కోసం బీఆర్ఎస్ వ్యూహాలు!
Off The Record: దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ ట్రెండ్‌కు అనుగుణంగా గులాబీ పార్టీ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది.
Off The Record: యువకుల ఓట్ల కోసం బీఆర్ఎస్ వ్యూహాలు!
Off The Record: దేశ వ్యాప్తంగా పొలిటికల్ ట్రెండ్ మారుతోందా..? రాజకీయాలకు కొత్త నిర్వచనం సాధ్యమా..? యువత రాజకీయాలవైపు ఆసక్తి చూపుతున్నారా..? వచ్చే ఎన్నికల్లో జెన్ జీ ఓటర్లు కీలకం కానున్నారా..? అందులోభాగంగానే యువత ఓట్లు, సీట్లపై గులాబీ నేతలు స్పెషల్ ఫోకస్ పెట్టారా..? మారుతున్న సమీకరణాలకు అనుగుణంగా వరుసగా గెలిచిన వారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారా..? నయా పొలిటికల్ ట్రెండ్‌పై కారు పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఏంటి..?
Next Story




