Off The Record: చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకు ఎదురుగాలి!
Off The Record: చీపురుపల్లి వైసీపీలో బొత్స సత్యనారాయణ ఆధిపత్యంపై పెరుగుతున్న అసమ్మతి వర్గాలు, స్థానిక నేతల అసంతృప్తి వెనుక అసలు కారణాలపై ప్రత్యేక విశ్లేషణ.
Off The Record: చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకు ఎదురుగాలి!
Off The Record: చీపురుపల్లి వైసీపీలో అసంమ్మతి కుంపట్లు రాజుకుంటున్నాయా..? వైసీపీ ముఖ్యనేత బొత్స.. పార్టీలో కొందరికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మిగిలిన స్థానిక నేతలు నొచ్చుకుంటున్నారా..? అజాత శత్రువుగా పేరున్న బొత్స రాజకీయ ఆధిపత్యానికి.. సవాల్ విసిరే చోటా నాయకులు ఎవరు..!
చాపకింద నీరులా బొత్స కోటకు బీటలు వారే ప్రమాదం పొంచి ఉందా..? పార్టీలో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలు నిజంగానే బలపడుతున్నాయా..! లేక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న రాజకీయ వ్యూహాల్లో భాగమేనా..?
Next Story




