చేతగాక కేంద్రంపై ఏడుపు.. మెట్రో ఫేజ్-2 పెండింగ్ ఫైళ్లపై సీఎం రేవంత్‌ను నిలదీసిన బీజేపీ!
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.
చేతగాక కేంద్రంపై ఏడుపు.. మెట్రో ఫేజ్-2 పెండింగ్ ఫైళ్లపై సీఎం రేవంత్‌ను నిలదీసిన బీజేపీ!
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వివాదంపై బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. మెట్రో నిధుల నిలిపివేత వెనుక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను బీజేపీ గట్టిగా తిప్పికొట్టింది.
హెచ్ఎంటీవీ (hmtv) డిబేట్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకుడు అమర్నాథ్.. సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. చేతగానితనం, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ తప్ప సీఎం వద్ద పెండింగ్ ఫైళ్లకు సమాధానం లేదని మండిపడ్డారు.
Next Story




