Jordar News: ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు మీకు

Jordar News: బీహార్‌లో మద్యం నిషేధం ఉన్న నేపథ్యంలో స్మగ్లర్లు సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 May 2026 11:08 AM IST
Jordar News
X

Jordar News: ఎలా వస్తాయి రా ఇలాంటి ఐడియాలు మీకు

Jordar News: బీహార్ దిక్కు పుష్ప రేంజ్ స్మగ్లింగ్ సీన్లకు కోదువే ఉండదుల్లా. అక్కడ కొందరు స్మగ్లర్ గాళ్లు.. పుష్ప సీన్లను మించి స్మగ్లింగ్ జేసుడు మా జన్మ హక్కు అన్నట్టే ఫీలవుతుంటారు. పుష్ప సీన్లాల ఎర్రచందనం మొద్దులను దొంగతోవ్వల జారగోడ్తే.. బీహార్ దిక్కు కాస్ట్లీ ఎర్రమందును అబ్కారోళ్ల కంట్లేవడకుంట ఎన్నో తీర్ల ఇకమతులుజేసి బొక్కబోర్లవడ్డోళ్లను ఎంతో మందిని సూశ్నం. అవ్వన్ని చిన్నవోయ్యే తీరు గీడ ఏ రేంజు ఉపాయం జేర్రో సూస్తే.. అంతకు మించి అనంటరు పక్కా.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story