BIG Issue: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు 498A వర్తింపు.. భవిష్యత్తులో మగవాళ్ల పరిస్థితి ఏంటి?

BIG Issue: సహజీవనం (Live-in Relationship) లో ఉన్నవారికి కూడా 498A చట్టం వర్తిస్తుందన్న సుప్ర కోర్టు తీర్పుపై 'భార్యా బాధితుల సంఘం' ప్రతినిధి నరేంద్ర రెడ్డి విశ్లేషణ.

Arun Chilukuri
Published on: 5 Aug 2026 5:12 PM IST
BIG Issue
X

BIG Issue: లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు 498A వర్తింపు.. భవిష్యత్తులో మగవాళ్ల పరిస్థితి ఏంటి?

BIG Issue: సహజీవనం (Live-in Relationship) చేస్తున్న జంటలకు సంబంధించి గృహహింస మరియు 498A వర్తింపుపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన సంచలన వ్యాఖ్యలు/తీర్పుపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ ఇష్యూ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ చర్చలో 'భార్యా బాధితుల సంఘం' ప్రతినిధి నరేంద్ర రెడ్డి పాల్గొని చట్టాల దుర్వినియోగం వల్ల పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

తాను మహిళలపై జరిగే ఎలాంటి భౌతిక, మానసిక హింసను సమర్థించడం లేదని, అయితే చట్టాలు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతోనే ఆందోళన వ్యక్తం చేస్తున్నానని నరేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే వివాహిత కుటుంబాలలో 498A చట్టం పలు సందర్భాల్లో తీవ్రంగా దుర్వినియోగం అవుతోందని, దానికి తానే స్వయంగా ఒక బాధితుడినని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story