Burning Topic: షేక్ హసీనా భవిష్యత్తు ఏంటి
Burning Topic: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజకీయ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
Burning Topic: షేక్ హసీనా భవిష్యత్తు ఏంటి
Burning Topic: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విధానాలు మాత్రం మారలేదు. మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లానే ఆకాంక్షను వ్యక్తం చేయగా, ఆమె రాగానే జైలుకు పంపుతామని తారిఖ్ రహమాన్ ప్రభుత్వం హెచ్చరించింది.
తనను చంపినా సరే సొంత దేశంలోనే ప్రాణాలు విడుస్తానని ఇటీవల హసీనా ప్రకటించడం తెలిసిందే. తనకు విధించిన మరణ శిక్షకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
అయితే హసీనా ఇప్పటికే కోర్టులో దోషిగా తేలడంతో ప్రత్యేకంగా పరిణించాల్సిన అవసరం లేదంటోంది బంగ్లా సర్కారు. ఆమె లొంగిపోతే అమల్లో ఉన్న చట్టాల ప్రకారమే చర్యలు ఉంటాయని చెబుతోంది.
Next Story




