Off The Record: ప్రభుత్వ భూముల కబ్జాపై మంత్రి సీరియస్

Off The Record: రాష్ట్రంలో భూ వివాదాలు కలకలం రేపుతున్న వేళ ఆత్మకూరు ల్యాండ్ మాఫియాపై ఓ సీనియర్ మంత్రి సీరియస్ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 12 July 2026 6:59 AM IST
Off The Record
X

Off The Record: ప్రభుత్వ భూముల కబ్జాపై మంత్రి సీరియస్

Off The Record: రాష్ట్రంలో భూ ఆక్రమణలు, వివాదాలు రోజుకో రకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్న నేపథ్యంలో ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కలకలం రేపుతున్నాయట. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలన్న మంత్రి ఆదేశాలు ఆక్రమదారుల్లో గుబులు పుట్టిస్తోందట.

ఇంతకీ ఎవరా మంత్రి..? రెండేళ్ల తర్వాత భూకబ్జాలపై ఆ మంత్రి గురి పెట్టడానికి కారణాలేంటి...? అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ప్రభుత్వ భూ దోపిడీకి పాల్పడింది ఎవరు...? వాచ్ థిస్ ఆత్మకూరు ల్యాండ్ మాఫియా స్పెషల్ స్టోరీ.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story