Off The Record: ఆప్ లో అంతర్గత పోరు.. చద్దాపై వేటు వెనుక కారణాలేంటి?

Off The Record: ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత పోరు ముదిరింది. రాజ్యసభ డెప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించిన కేజ్రీవాల్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 4 April 2026 7:42 AM IST
Off The Record
X

Off The Record: ఆప్ లో అంతర్గత పోరు.. చద్దాపై వేటు వెనుక కారణాలేంటి?

Off The Record: దేశ రాజధాని రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) యువ ఎంపీ, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడు రాఘవ్ చద్దాపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. రాజ్యసభలో పార్టీ డెప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయన్ను తప్పిస్తూ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాఘవ్ చద్దా స్థానంలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మిట్టల్‌ను రాజ్యసభ డెప్యూటీ లీడర్‌గా నియమించారు. పంజాబ్‌కు చెందిన పారిశ్రామికవేత్త అయిన మిట్టల్‌కు ఈ బాధ్యతలు అప్పగించడం వెనుక రాబోయే పంజాబ్ ఎన్నికల వ్యూహం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story