Off The Record: ఓట్ల సవరణలో గందరగోళం

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 July 2026 7:22 AM IST
Off The Record
X

Off The Record: ఓట్ల సవరణలో గందరగోళం

Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల నమోదులో లోపాలు ఉన్నాయని ప్రతిపక్షాలు మాత్రమే కాదు.. కూటమి పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

AP రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి గడువు పొడిగించాలని, ఇంటింటి ధృవీకరణ విధానంలో మార్పులు చేయాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. మరోవైపు అధికార కూటమికి చెందిన కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ దుమారానికి దారితీశాయి.

అసలు ప్రత్యేక సవరణలో ఎదురవుతున్న సమస్యలు ఏమిటి? ప్రజల్లో ఎందుకు ఆందోళన నెలకొంది? ఎన్నికల సంఘం ముందున్న సవాళ్లు ఏంటి?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story