Off The Record: జనసేన పార్టీ బలోపేతానికి కీలక నేతలు రెడీ

Off The Record: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి రాజకీయాలు వేడెక్కాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 July 2026 7:27 AM IST
Off The Record
X

Off The Record: జనసేన పార్టీ బలోపేతానికి కీలక నేతలు రెడీ

Off The Record: సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా రాజీపడిన జనసేన... ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో మాత్రం పూర్తి భిన్నమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

బలం ఉన్న చోట వెనక్కి తగ్గేదే లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు... కూటమి రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఈ వ్యాఖ్యల వెనుక అసలు వ్యూహం ఏంటి..? జనసేన ఎందుకు ఈసారి అంత పట్టుదలగా కనిపిస్తోంది..?


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story