Off The Record: ఒంగోలు కూటమిలో లుకలుకలు!

Off The Record: ఆంధ్రప్రదేశ్ పాలక కూటమిలో రాజుకున్న విభేదాలు. ఇద్దరు కీలక నేతల మధ్య సఖ్యత కరవై హెచ్చరికలు, ఆరోపణలు. హైకమాండ్ సీరియస్ ఆక్షన్ తీసుకుంటుందా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Aug 2026 6:58 AM IST
Off The Record
X

Off The Record: ఒంగోలు కూటమిలో లుకలుకలు!

Off The Record: ఏపీలో అధికార కూటమికి బీటలు పడుతున్నాయా..! కూటమి నేతలకు సఖ్యత కుదరడంలేదా..! కూటమి నేతలు ఒకే వేధిక పంచుకునే పరిస్థితి లేదా..! అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలో ఆ నియోజవర్గంతోపాటు జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.

ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధానికి రీజనేంటి..? కూటమి పెద్దలు ఏం చేయబోతున్నారు..? ఇద్దరి మధ్య సయోధ్య కుదురుస్తారా..? యాక్షన్ తీసుకుంటారా..? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్‌క్లూజివ్ ఫోకస్.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story