Renigunta: రేణిగుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!
Renigunta: తిరుపతి జిల్లా రేణిగుంటలోని బాలాజీ మెడికల్ హాస్పిటల్ వెనుక గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.
Renigunta: రేణిగుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం!
Renigunta: రేణిగుంట పరిధిలోని బాలాజీ మెడికల్ హాస్పిటల్ వెనుక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story




