Srikalahasti: శ్రీకాళహస్తి వద్ద ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి!
Srikalahasti: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వద్ద అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొని గుండెలగుంటకు చెందిన చంద్రశేఖర్ (25) మృతి. రెండు నెలల్లో ఇద్దరు మృతి.
Srikalahasti: శ్రీకాళహస్తి వద్ద ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతి!
Srikalahasti: శ్రీకాళహస్తి– కమ్మ కొత్తూరు గ్రామం చెరువు సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. గత రెండు నెలల్లో ఇది రెండవసారి ఇద్దరు మృతి చెందారు.
మృతుడిని తొట్టంబేడు మండలం గుండెలగుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్ 25 గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story




