Tirupati: తిరుపతి కలెక్టరేట్‌లో ప్రజావాణి.. అర్జీలు స్వీకరించిన కలెక్టర్
Tirupati: తిరుపతి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
Tirupati: తిరుపతి కలెక్టరేట్‌లో ప్రజావాణి.. అర్జీలు స్వీకరించిన కలెక్టర్
Tirupati: తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో ఆర్జిదారుల నుండి జిల్లా రెవిన్యూ అధికారి జి. నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రోజ్ మాండ్, శివశంకర్ నాయక్, భరత్ నాయక్, నాగార్జునలతో కలసి ఫిర్యాదులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్.
Next Story




