Chandragiri: చంద్రగిరిలో ఒంటరి ఏనుగు బీభత్సం పంటలు ధ్వంసం, భయంలో రైతులు!
Chandragiri: తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలో ఒంటరి ఏనుగు సంచారం. తుమ్మసేనపల్లిలో వారం రోజులుగా పంటల ధ్వంసం, అడవిలోకి తరలించాలని రైతుల విజ్ఞప్తి.
Chandragiri: చంద్రగిరిలో ఒంటరి ఏనుగు బీభత్సం పంటలు ధ్వంసం, భయంలో రైతులు!
Chandragiri: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఒంటరి ఏనుగు బీభత్సం. చిన్నగొట్టిగల్లు మండలం తుమ్మసేనపల్లిలో పంట పొలాల్లో ఏనుగు సంచారం. వారం రోజులుగా పంట పొలాల్లోకి వస్తున్న ఏనుగు.. పంటలను ధ్వంసం చేస్తున్న ఒంటరి ఏనుగు.
ఏనుగును తరిమేందుకు రైతుల ప్రయత్నం.. రైతులపైకి దాడికి వస్తున్న ఏనుగు. ఏనుగు భయంతో పొలాల్లోకి వెళ్లేందుకు రైతుల జంకు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతుల్లో ఆందోళన.
ఒంటరి ఏనుగును సురక్షితంగా అడవిలోకి తరలించాలని రైతుల విజ్ఞప్తి. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించాలని రైతుల డిమాండ్.
Next Story




