Renigunta: HMTV వార్తకు స్పందన రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో నీటి సరఫరా!

Renigunta: రేణిగుంట విమానాశ్రయం వాష్‌రూమ్‌లలో నీటి కొరతపై HMTV ప్రసారంచేసిన వార్తకు అధికారులు స్పందించారు. వాటర్ ట్యాంకర్లతో తక్షణమే నీటి సరఫరా పునరుద్ధరించారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 8 Sept 2026 10:22 AM IST
Renigunta
X

Renigunta: HMTV వార్తకు స్పందన రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో నీటి సరఫరా!

Renigunta: రేణిగుంట విమానాశ్రయంలో వాష్‌రూమ్‌లకు నీటి కొరతపై HMTVలో ప్రసారమైన వార్తకు అధికారులు స్పందించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు చేపట్టారు. నీటి ట్యాంకర్‌ను ఏర్పాటు చేసి వాష్‌రూమ్‌లకు నీటిని సరఫరా చేస్తున్నారు.

విమానాశ్రయంలోని వాష్‌రూమ్‌లలో నీటి సమస్యపై వచ్చిన కథనాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకుని, ట్యాంకర్ ద్వారా నీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రయాణికులకు వాష్‌రూమ్‌ల వినియోగంలో ఇబ్బందులు తగ్గనున్నాయి.

HMTV వార్తకు అధికారుల స్పందనతో సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story