Tirumala: తిరుమలలో భక్తుల కిటకిట శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనం క్యూలైన్లు బాటగంగమ్మ ఆలయం వరకు నిండాయి. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.08 కోట్లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 6 Sept 2026 10:24 AM IST
Tirumala
X

Tirumala: తిరుమలలో భక్తుల కిటకిట శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం!

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం. సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి బాటగంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 84,176. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 36,673. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.08 కోట్లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story