Tiruchanur: తిరుచానూరు అమ్మవారి అన్నదానానికి రూ.1.01 లక్షల విరాళం!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అన్నదాన పథకానికి తిరుత్తిణికి చెందిన భక్తులు రూ.1,01,116 చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు.
Tiruchanur: తిరుచానూరు అమ్మవారి అన్నదానానికి రూ.1.01 లక్షల విరాళం!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుత్తినికు చెందిన కులశేఖర్ నాయుడు, చంద్రకళ దంపతులు అమ్మవారి అన్నదానానికి 1,01,116/- ₹ చెక్కును ఆలయ డిప్యూటీవో హరీంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు అందజేశారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు రమేష్ సురేష్, ముని చెంగల్రాయులు, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




