Vadamalapeta: రౌడీ షీటర్‌కు 14 రోజులు రిమాండ్ విధించిన తహశీల్దార్!
Vadamalapeta: వడమాలపేట మండలంలో బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీ షీటర్ డి. రమేష్‌కు 14 రోజుల రిమాండ్.
Vadamalapeta: రౌడీ షీటర్‌కు 14 రోజులు రిమాండ్ విధించిన తహశీల్దార్!
Vadamalapeta: బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించిన రౌడీ షిటర్ కు 14 రోజులు రిమాండ్...
నిందితుడు రమేష్ పై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు సమాచారం...
గత 2020,2022,2023 సంవత్సరాలలో మూడు కేసులు నమోదవడంతో రౌడీషీట్ నెం :344 నమోదు...
దీంతో నిందితుడు ప్రవర్తన లో మార్పు రాకపోవడం, గ్రామస్థులను, ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు...చర్యలు చేపట్టిన ఎస్ఐ హరీష్...
ఈ నేపథ్యంలో 15/2026 ద్వారా సంవత్సరపాటు సత్ప్రవర్తతో ఉంటానని, బైండోవర్ ను ఉల్లంఘిస్తే 2 లక్షల రూపాయల చెల్లిస్తానని నిందుతుడు రమేష్... మండల ఎమ్మార్వో,ఎస్ఐల ముందర హామీ...
అయితే బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించిన రౌడీ షీటర్...
వడమాల పేట మండలం బట్టి కండ్రిగ గ్రామానికి చెందిన డి. రమేష్ (33) కు స్థానిక మండల ఎమ్మార్వో జరీనా జూలై 24న శుక్రవారం రోజున 14 రోజుల రిమాండ్ విధించారు.




