Renigunta: పోలీస్ స్టేషన్‌లో వేడుకలు జెండా ఎగురవేసిన డీఎస్పీ శ్రీనివాసరావు!
Renigunta: రేణిగుంట డీఎస్పీ కార్యాలయం, అర్బన్ పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర.
Renigunta: పోలీస్ స్టేషన్‌లో వేడుకలు జెండా ఎగురవేసిన డీఎస్పీ శ్రీనివాసరావు!
Renigunta: రేణిగుంట డీఎస్పీ కార్యాలయం,అర్బన్ పోలీసు స్టేషన్ లలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.
రేణిగుంట డీఎస్పీ కార్యాలయం,అర్బన్ పోలీసు స్టేషన్ లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం విద్యార్థులు,పోలీసు సిబ్బందికి డీఎస్పీ చాక్లెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు,సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్ర కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




