Tirupati: పుత్తూరులో అక్రమ ఇసుక రవాణా లారీ పట్టివేత!
Tirupati: తిరుపతి జిల్లా పుత్తూరు మండలం కేబీఆర్‌పురం సరిహద్దులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Tirupati: పుత్తూరులో అక్రమ ఇసుక రవాణా లారీ పట్టివేత!
Tirupati: అక్రమ ఇసుక రవాణాకు పోలీసులు అడ్డుకట్ట...
ఏపీ–తమిళనాడు సరిహద్దులో అక్రమ ఇసుక రవాణాపై పుత్తూరు పోలీసుల దాడి...లారీ స్వాధీనం
పుత్తూరు మండలం కేబీఆర్‌పురం గ్రామ సరిహద్దు వద్ద తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత
డ్రైవర్ ఎన్. నాగరాజ్, క్లీనర్ టి. చంద్ర అదుపులోకి.. కేసు నమోదు
కోట మండలం గూడలి వద్ద స్వర్ణముఖి నది నుంచి అనుమతులు లేకుండా భారీ ఇసుక రవాణా చేసినట్లు ఒప్పుకున్న నిందితులు
లారీతో పాటు అక్రమ ఇసుక స్వాధీనం.
అనంతరం చట్టపరమైన చర్యలు చేపట్టిన పుత్తూరు పోలీసులు.
Next Story




