Tirupati: మంత్రి నారా లోకేష్‌కు వీడ్కోలు పలికిన పులివర్తి వినీల్!
Tirupati: తిరుమల బ్రహ్మోత్సవాల పర్యటన ముగించుకుని వెళ్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు గాయత్రి నిలయం వద్ద వీడ్కోలు పలికిన యువ నాయకుడు పులివర్తి వినీల్.
Tirupati: మంత్రి నారా లోకేష్‌కు వీడ్కోలు పలికిన పులివర్తి వినీల్!
Tirupati: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, తెదేపా జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు నారా లోకేష్ తన పర్యటన ముగించుకొని తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా తిరుమలలోని గాయత్రి నిలయం వద్ద మంత్రి నారా లోకేష్ కి వీడ్కోలు పలికిన, యువ నాయకుడు పులివర్తి వినీల్.




