Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి బుధవారం దర్శించుకుని ప్రత్యేక కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు.

K VENU, TIRUPATHI RURAL
Published on: 26 Aug 2026 10:39 AM IST
Tiruchanur
X

Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి!

Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ శ్రీకాళహస్తి బోర్డ్ మెంబర్ మస్తానయ్య బుధవారం దర్శించుకున్నారు.

ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్ రమేష్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

K VENU, TIRUPATHI RURAL

K VENU, TIRUPATHI RURAL

Next Story