Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, నటుడు రావు రమేష్!

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, సినీ నటుడు రావు రమేష్. వీఐపీ బ్రేక్ దర్శనంలో మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 Sept 2026 12:11 PM IST
Tirumala
X

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, నటుడు రావు రమేష్!

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, సినీ నటుడు రావు రమేష్‌ మొక్కులు చెల్లింకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story