Tirupati: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి మాజీ ఎమ్మెల్యే

Tirupati: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ రైల్వేకోడూరులో YSRCP నేత కోరముట్ల శ్రీనివాసులు నేతృత్వంలో 2వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.

PRASAD, KODURU
Published on: 7 Aug 2026 2:12 PM IST
Tirupati
X

Tirupati: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి మాజీ ఎమ్మెల్యే

Tirupati: రెండవ రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న యువకులు, విద్యార్థులు, వైఎస్ఆర్సిపి నాయకులకు,పూలమాలవేసి ప్రారంభించిన: వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి& కోడూరు నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మెగా డీఎస్సీలో జరిగిన ఆక్రమాలకు నిరసనగా సిబిఐ ఎంక్వయిరీ వేయాలని మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ శాసనసభ్యులు కోరముట్ల శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా ఈరోజు ఉదయం రెండవ రోజు సందర్భంగా చిట్వేలు మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో చిట్వేల్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యువకులు, మరియు కోడూరు చిట్వేల్ మండలాల విద్యార్థులు భారీగా పాల్గొన్నారు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి, నాయకులు మాదినేని వెంకటరెడ్డి,పుల్లంపేట మండల కన్వీనర్ ముస్టాక్, అన్నమయ్య జిల్లా యువజన విభాగం అధ్యక్షులు శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్, జడ్పిటిసి రత్నమ్మ, రామ్నాథ్, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, రాఘవ రాజాపురం శివాలయం మాజీ చైర్మన్ రవిచంద్ర రెడ్డి,స్టేట్ ఎస్సీ సెల్ డైరెక్టర్,లింగం లక్ష్మీకర్, తుమ్మల సురేష్, మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్, తల్లెం పాపిరెడ్డి జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ తల్లెం సుధీర్ రెడ్డి చింత రెడ్డయ్య రెడ్డి తల్లెం వెంకట సుబ్బారెడ్డి తల్లెం ప్రసాద్ రెడ్డి నియోజకవర్గ పంచాయతీ అధ్యక్షుడు వింగ్ అధ్యక్షుడు మూరి శంకర్ రెడ్డి కుమార్ రెడ్డి జెడ్పిటిసి రామనాథం మండల కన్వీనర్ ముస్తాక్& రిజ్వాన్,డిస్టిక్ యూత్ జనరల్ సెక్రటరీ రాజా పిటిసి బండారు మల్లికార్జున,డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మేంబర్ తల్లెం సుధీర్ రెడ్డి, చిట్వేల్ టౌన్ కన్వీనర్ హజరత్ రెడ్డి, రాజేంద్రప్రసాద్ రెడ్డి,బసిరెడ్డి రమణారెడ్డి,విక్రం రాజు, పోతయ్య, లక్ష్మయ్య, కోటేశ్వర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, సార్ సిటీ నాయకులు కార్యకర్తలు యువకులు విద్యార్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు

PRASAD, KODURU

PRASAD, KODURU

Next Story