Tirupati: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కర్ణాటక డెప్యూటీ సీఎం

Tirupati: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 18 May 2026 8:05 PM IST
Tirupati
X

Tirupati: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కర్ణాటక డెప్యూటీ సీఎం

Tirupati: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కర్ణాటక డిప్యూటీ సీఎం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం కాంగ్రెస్ నేతలు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. సోమవారం కర్ణాటక నుండి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు నాయకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి తిరుమలకు రోడ్డు మార్గాన పయనం.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story