Renigunta: హోం మంత్రి అనితతో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత మిథున్ శాలి!
Renigunta: రేణిగుంట రైల్వే జంక్షన్‌లో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికిన జనసేన నాయకుడు మిథున్ శాలి.
Renigunta: హోం మంత్రి అనితతో మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నేత మిథున్ శాలి!
Renigunta: తిరుపతి జిల్లా, రేణిగుంట రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు రేణిగుంట రైల్వే జంక్షన్‌లో జనసేన నాయకుడు మిథున్ శాలి సాదర వీడ్కోలు పలికారు. సోమవారం రైల్వే జంక్షన్‌కు చేరుకున్న హోం మంత్రి అనితను మిథున్ శాలి మర్యాదపూర్వకంగా కలిసి దుశ్యాలతో సత్కరించారు. వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కొద్దిసేపు హోం మంత్రితో మిథున్ శాలి ముచ్చటించారు.
Next Story




