Renigunta: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
Renigunta: తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు. టాక్సీ యూనియన్ ఆధ్వర్యంలో పూజల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది.
Renigunta: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు!
Renigunta: రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగాయి. ఎయిర్‌పోర్ట్ ప్రీపెయిడ్ టాక్సీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి కౌంటర్ వద్ద గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ వేడుకలకు ఎయిర్‌పోర్ట్ ఉన్నతాధికారులు, సెక్యూరిటీ సిబ్బంది మరియు టాక్సీ యూనియన్ సభ్యులు విశేష సంఖ్యలో హాజరయ్యారు.




