Srikalahasti: బియ్యపు మధుసూదన్ రెడ్డి బర్త్‌డే హంగామా.. కాళహస్తి వైసిపి ఆఫీస్ హౌస్‌ఫుల్!

Srikalahasti: శ్రీకాళహస్తి వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనం.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 15 May 2026 7:44 PM IST
Srikalahasti
X

Srikalahasti: బియ్యపు మధుసూదన్ రెడ్డి బర్త్‌డే హంగామా.. కాళహస్తి వైసిపి ఆఫీస్ హౌస్‌ఫుల్!

Srikalahasti: మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ. వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందించి శుభాకాంక్షలు తెలిపిన యువజన అధ్యక్షులు. ఎస్సార్‌సీపీ కార్యాలయానికి భారీగా తరలివచ్చిన అభిమానులు, నాయకులు కలంకారి వస్త్రంతో మాజీ ఎమ్మెల్యేకు సత్కారం “పేదల పాలిట పెన్నిధి – అభివృద్ధి ప్రదాత” అంటూ కొనియాడిన నేతలు పట్టణ వైఎస్సార్‌సీపీ యువజన అధ్యక్షులు మల్లెంబాకం మునికృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందనలు శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసిన యువ నాయకులు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జ్ఞానంబావారి మధు రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ న్యాయ సలహాదారుడు సున్నపు లక్ష్మీపతి రెడ్డి హాజరు పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు పలువురు నాయకులు, కార్యకర్తల శుభాకాంక్షలు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story