Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో సినీ దర్శకుడు వెంకీ అట్లూరి!
Tiruchanur: తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రముఖ సినీ దర్శకుడు వెంకీ అట్లూరి బుధవారం దర్శించుకున్నారు.
Tiruchanur: శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో సినీ దర్శకుడు వెంకీ అట్లూరి!
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ దర్శకుడు వెంకీ అట్లూరి బుధవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ సూపరింటెండెంట్లు సురేష్, రమేష్, ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




