Tirupati: తిరుపతిలో భూమన కుటుంబానికి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు!

Tirupati: మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలకు వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 17 May 2026 12:29 PM IST
Tirupati
X

Tirupati: తిరుపతిలో భూమన కుటుంబానికి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు!

తిరుపతి: నగరంలో ప్లెక్సీల కలకలం భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్రత్యక్షం ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి వనంగా మార్చవద్దు… మీ బిడ్డల భవిష్యతు జాగ్రత.. అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఉదయాన్నే ఫ్లెక్సీలను తొలగించిన వైసిపి శ్రేణులు పుణ్యక్షేత్రమైన తిరుపతిని దోపిడీదారుల నుంచి రక్షించుకుందాం. 2022 నుంచి తండ్రి,కొడుకులు 50కోట్లు అక్రమంగా సంపాదించారు. గంజాయి విక్రయానికి తెరవెనుక పాత్రధారుడు అభినయరెడ్డి. తిరుపతిని కాపాడుకుందాం భూమన కుటుంబాన్ని తరిమికొడదాం అంటూ ప్రత్యక్షమైన ఫ్లెక్సీలు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA

Next Story