Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్!
Tiruchanur: కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శుక్రవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.
Tiruchanur: తిరుచానూరు అమ్మవారి సేవలో కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్!
తిరుచానూరు: శ్రీ పద్మావతి అమ్మవారిని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
ఆలయం వద్ద కర్ణాటక ముఖ్యమంత్రి కి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, అడిషనల్ ఎస్పి రవి మనోహర్ ఆచారి, వీజీవో గిరిధర్, డీఎస్పీ ప్రసాద్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ ముని చెంగల్రాయలు.
తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఎస్సై సుధాకర్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న కర్ణాటక ముఖ్యమంత్రి కి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




