Tirupati: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం!
Tirupati: తిరుమల బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. వేదాశీర్వచనం మండపంలో స్వాగతం పలికిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.
Tirupati: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లకు ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం!
Tirupati: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ముఖ్యమంత్రి కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించి... స్వామివారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం మండపంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో సహచర ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో కలసి ఎమ్మెల్యే పులివర్తి నాని.




