Renigunta: తిరుపతి జిల్లాలో దారుణం ఆవుదూడను చంపి మాంసం చోరీ!

Renigunta: రేణిగుంట మండలం మర్రిగుంట గ్రామంలో ఆవుదూడను చంపి మాంసాన్ని తీసుకెళ్లిన దుండగులు.

JALEEL, NAGARI & RENIGUNTA
Updated on: 14 Sept 2026 8:32 AM IST
Renigunta
X

Renigunta: తిరుపతి జిల్లాలో దారుణం ఆవుదూడను చంపి మాంసం చోరీ!

Renigunta: రేణిగుంట మండలం ఎల్లమండ్యం పంచాయతీ పరిధిలోని మర్రిగుంట గ్రామంలో నాగమణి అనే మహిళకు చెందిన ఆవుదూడను గుర్తుతెలియని వ్యక్తులు అతి కిరాతకంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అనంతరం ఆవుదూడ మాంసాన్ని దుండగులు తీసుకెళ్లినట్లు సమాచారం.ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ,దీనిపై విచారణ చేపట్టి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA