Tiruchanur: అమ్మవారి సేవలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బి. రామచంద్ర యాదవ్!
Tiruchanur: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బీసీవై పార్టీ అధ్యక్షుడు బి. రామచంద్ర యాదవ్ దర్శించుకున్నారు.
Tiruchanur: అమ్మవారి సేవలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బి. రామచంద్ర యాదవ్!
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని బీసీవై పార్టీ అధ్యక్షుడు బి. రామచంద్ర యాదవ్ శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Next Story




