Renigunta: రేణిగుంట విమానాశ్రయానికి చేరిన మంత్రి నారా లోకేష్!
Renigunta: హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు అధికారులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు.
Renigunta: రేణిగుంట విమానాశ్రయానికి చేరిన మంత్రి నారా లోకేష్!
రేణిగుంట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి నారా లోకేష్ రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పాకాల మండలానికి బయలుదేరి వెళ్లారు. మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు, పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
Next Story




