Renigunta: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Renigunta: తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు.
Renigunta: రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Renigunta: తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.ఉప ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో ఆరని శ్రీనివాసులు , అరవ శ్రీధర్ , హ్యాండ్‌క్రాఫ్ట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, అడిషనల్ ఎస్పీ శ్రీలత, శ్రీకాళహస్తి ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లెలో నిర్వహించే "వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ్" ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్కడికి బయలుదేరి వెళ్లారు.
Next Story




