Hyderabad: రాజ్ భవన్‌లో సందడి గవర్నర్‌ను కలిసిన బండి సంజయ్!

Hyderabad: తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను కేంద్రమంత్రి బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 March 2026 7:34 AM IST
Hyderabad
X

Hyderabad: రాజ్ భవన్‌లో సందడి గవర్నర్‌ను కలిసిన బండి సంజయ్!

Hyderabad: కేంద్రమంత్రి బండి సంజయ్ హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి శివప్రతాప్ శుక్లాను కలిసి శుభాకంక్షలు తెలిపారు బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, పరిపాలనపై, అభివృద్ధి పనులపై వారు చర్చించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story