Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు.
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సిఫార్సు
Konda Surekha: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న పరిణామానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేరుగా గవర్నర్‌కు సిఫార్సు లేఖ పంపారు.
మంత్రివర్గం నుంచి సురేఖను తక్షణమే బర్తరఫ్ చేయాలని సీఎం లేఖలో కోరగా, దీనిపై రాజ్ భవన్ వర్గాలు మరియు గవర్నర్ తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధిష్ఠానం ఆదేశాలు, సీఎం సిఫార్సుల నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story




