Armoor: వేద మంత్రాల సాక్షిగా కొలువైన ఎల్లమ్మ తల్లి

Armoor: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం గుత్పా గ్రామంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పుట్ట ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 5:42 PM IST
Armoor
X

Armoor: వేద మంత్రాల సాక్షిగా కొలువైన ఎల్లమ్మ తల్లి

Armoor: నిజామాబాద్:ఆర్మూర్ నియోజకవర్గ గుత్పా గ్రామంలో వేద పండితులు శ్రీనివాస్ శర్మ చేతుల మీదుగా శ్రీ పుట్ట ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన గ్రామ గౌడ్ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించబడినది.

ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ నేను నా యొక్క బృందం తో పాటు, ఈ గ్రామానికి వచ్చి వేదమంత్రాలతో అంగరంగ వైభవంగ ఎల్లమ్మ విగ్రహ ప్రస్తాపన ముందు యజ్ఞం నిర్వహించి, వేదమంతాలతో ఎల్లమ్మ అమ్మవారి విగ్రహాన్ని ప్రతి స్థాపించి, అనంతరం పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించి, ఎల్లమ్మ అమ్మవారి దీవెన, ఆశీస్సులతో గ్రామ ప్రజలంతా ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో బావుండాలని మాట్లాడడం జరిగింది.

ఈ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, తో పాటు గౌడ్ కులస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story