Jammikunta: అధికారులకు చైర్మన్ క్లాస్ లక్షల నిధులు ఖర్చు పెట్టి తాళాలు వేస్తారా?

Jammikunta: జమ్మికుంట పట్టణంలో నిరుపయోగంగా మారిన పబ్లిక్ టాయిలెట్లు. లక్షలాది రూపాయల మున్సిపల్ నిధులు వృధా అవుతున్నాయని ప్రజల ఆగ్రహం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 12:37 PM IST
Jammikunta
X

Jammikunta: అధికారులకు చైర్మన్ క్లాస్ లక్షల నిధులు ఖర్చు పెట్టి తాళాలు వేస్తారా?

కరీంనగర్ జిల్లా: జమ్మికుంట పట్టణం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జమ్మికుంట పట్టణ పరిసర ప్రాంతాల్లో మున్సిపాలిటీ నిధులతో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పబ్లిక్ టాయిలెట్లు కట్టించారు వదిలేశారు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడకపోవడంతో కొంతమంది జిరాక్స్ సెంటర్ అక్కడక్కడ తాళాలు తీయకుండా కూడా ఉండడం జరిగింది ఉయోగపడేవిధంగా పట్టణంలో పలు చోట్ల ఏర్పాటుచేసిన పబ్లిక్ టాయిలెట్స్ ఉపయోగాలు లేవు చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఎంతోమంది జమ్మికుంటకు అతి పెద్దదైన వ్యవసాయ మార్కెట్. కూరగాయల మార్కెట్ కు ఎంతో మంది రోజు జీవనోపాధికి కోసం వస్తారని షాకింగ్ వేలాది మంది వాహన దారులు వచ్చిపోతూ ఉంటారు టాయిలెట్లు ఎందుకు కట్టారు సొమ్ములు వృధా చేశారని వాహనదారులు అంటున్నారు ఈ విషయంపై మున్సిపాలిల్ చైర్మన్ దృష్టికి వెళ్లగా మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్. పరిశీలించారు ఇప్పటికైనా తేర్చుకుంటయో చూడాల్సిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story