Aswaraopeta: గుర్రాల చెరువులో కుండలేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గుర్రాల చెరువులో శ్రీ త్రిపురాంబ సమేత కుండలేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన వైభవంగా జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 4:40 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: గుర్రాల చెరువులో కుండలేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

Aswaraopeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట గుర్రాల చెరువు గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ త్రిపురాంబ సమేత కుండలేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన అంగరంగ వైభవంగా జరిగింది ఈ దేవాలయానికి స్థలదాత అయినటువంటి

సంకురాత్రి సతీష్ గారి చేతులు మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తిచేసారు. ఈ దేవాలయాన్ని గుర్రాలచెరువు, అశ్వరావుపేట యువకులు, శివ భక్తులు, వ్యాపారస్తులు కలిసి గుడిని ప్రతిష్టంకంగా నిర్మించడానికి కృషి చేస్తున్నారు.

ఈ గుడి ప్రత్యేకతలు

గుడిలో వున్నా ప్రధాన శివలింగానికి పురుషులు లతో పాటు మహిళలు, పిల్లలు కూడా లో అభిషేకం చేయవచ్చని తెలిపారు. ఈ దేవాలయం నిర్మాణం, శంకుస్థాపన వాస్తు పండిట్ మేడూరి సాంబ శివ ప్రసాద్ శర్మ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో నడుస్తుందిని తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story