Dubbaka: మా ఇంటి మహాలక్ష్మి గర్భిణీలకు కార్తీక అక్క శ్రీమంతం కానుక!
Dubbaka: దుబ్బాకలో టీమ్ కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'మా ఇంటి మహాలక్ష్మి' కార్యక్రమం. గర్భిణీలకు చీర సారె మరియు న్యూట్రిషన్ కిట్లను అందజేసిన కత్తి కార్తిక గౌడ్.
Dubbaka: మా ఇంటి మహాలక్ష్మి గర్భిణీలకు కార్తీక అక్క శ్రీమంతం కానుక!
Dubbaka: మా ఇంటి మహాలక్ష్మి కార్తీక అక్క శ్రీమంతం కానుక కార్యక్రమంలో భాగంగా టీమ్ కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ దుబ్బాక మున్సిపాలిటీ 3 వ వార్డు పరిధిలో బిఆర్ఎస్ పార్టీ 3 వ వార్డు అధ్యక్షులు కంకణాల దేవయ్య గారి కుమార్తె కంకణాల సుచిత్ర గర్భిణి స్త్రీకి చీర సార్లతో న్యూట్రిషన్ కిట్ అందజేయడం జరిగింది.
గర్భిణీ స్త్రీలకు ఈ న్యూట్రిషన్ కిట్లతో ఆరోగ్యంగా ఉండాలని అలాగే తల్లికి ప్రసవ సమయంలో బలంగా ఉండాలని తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని పండింటి బిడ్డ క్షేమంగా ప్రసవించాలని ఈ కార్యక్రమం ఒక గట్టి సంకల్పంతో చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో 3 వ వార్డు కౌన్సిలర్ కంకణాల ఎల్లవ్వ, బేక్కంటి లతా,బాసిరెడ్డి పద్మ, ఆకుల కల్పన, ఆకుల సంతోష్ , ఆకుల సుధాకర్,మార్పడి రేఖ,ఒగ్గు భైరవ,కంకణాల ఎల్లం,కంకణాల ఎల్లవ్వ, పరశురామ్,మహేందర్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.


