Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు డ్రగ్స్ సప్లై.. రైల్వే సూపరింటెండెంట్ అరెస్ట్
Hyderabad: హైదరాబాద్ మొకిలలో డ్రగ్స్ కలకలం. 33 గ్రాముల కొకైన్ విక్రయిస్తున్న రైల్వే సూపరింటెండెంట్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్ట్.
Hyderabad: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు డ్రగ్స్ సప్లై.. రైల్వే సూపరింటెండెంట్ అరెస్ట్
హైదరాబాద్ (మొకిల): హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపింది. మొకిలలో 33 గ్రాముల కొకైన్‌ను విక్రయిస్తుండగా ఫ్యూచర్ సిటీ పోలీసులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. డ్రగ్ పెడ్లర్ రైల్వే శాఖలో సూపర్డెంట్‌గా పనిచేస్తున్నట్టు నిర్థారించారు. బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తునట్టుగా పోలీసులు గుర్తించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో పాటు మరో వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేసి.. వారి నుంచి రెండు కార్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




